Ad Code

Health Tips: ఈ రెండు పండ్లను రోజు తీసుకోవడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

 

Guava Benefits: జామ పండు వలన ప్రయోజనాలు

కాలం తో సంబంధం లేకుండా అన్ని కాలాలలో దొరికే జామపండు ఆరోగ్యానికి చాల మంచిదని డాక్టర్స్ చెబుతున్నారు 

జామకాయ నుంచి లభించే ఫైబర్ షుగర్ వ్యాధి ఉన్నవాళ్లకు మంచి ఆహారంగా పనిచేస్తుంది జామకాయ లో విటమిన్ B3, B6 , C విటమిన్స్ ఉంటాయి. అవి మెదడుకి రక్త సరఫరాను పెంచి మెదడు పనితీరును పెంచుతాయి అనారోగ్యాన్ని దరిచేరనియ్యదు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం, కానీ దానిని కడుక్కోకుండా తినడం వలన అనారోగ్యం వస్తుంది అని చెబుతున్నారు డాక్టర్స్ నిమ్మ, నారంజ కాయలలో కన్నా జామకాయలో C Vitamin ఎక్కువగా ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది గుండె జబ్బులను దరి చేరనివ్వకుండా కాపాడుతుంది. 

                         

ఫైబర్, కాల్షియం, ఐరన్లు పుష్కలంగా ఉంటాయి అలాగే సోడియం, పాస్పరస్ వంటి ఖనిజాలను జామ కాయ కలిగి ఉంటుంది. జామకాయ తినడం వలన చిగుర్లు, దంతాలు గట్టి పడతాయి Vitamin C అధికంగా ఉండటం వలన చిగుర్లు నుంచి వచ్చే రక్తాన్ని నివారిస్తుంది. అందువల్ల పెరిగే పిల్లకు గర్భిణీ స్త్రీలు జామకాయ తినడం వలన చాల ఉషారుగా ఉంటారు ఉబ్బసం వంటి జబ్బులను కూడా తట్టుకొనే శక్తి ఈ జామకాయకు ఉంటుంది. మనకు జలుబు చేసినప్పుడు జామకాయ తింటే జలుబు తగ్గిపోతుంది. 

జామకాయే కాదు జామ ఆకు కూడా మనకు ఎంతో మేలుచేస్తుంది మనము రోజు జామాకు కొంచం జీలకర్ర తీసుకొని బాగా నమిలి తింటే దంతాలు ఆరోగ్యాంగా ఉంటాయి. పళ్ళు పుచ్చిపోవు మనకు మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది జలుబు, దగ్గు, జ్వరం ఉన్న జామఆకు లేదా జామకాయ కూడా దివ్య ఔషధం లాగా పనిచేస్తుంది. షుగర్ వాళ్లకు కూడా జామకాయ చాల మంచిది డాక్టర్స్ కూడా షుగర్ వాళ్ళను జామకాయ తినమని చెప్తారు ఇన్ని మంచిగుణాలు ఉన్న జామకాయను ఎవరు తినకుండా ఉండరు అందరూ తినండి ఆరోగ్యంగా ఉండండి.

Dates Benefits: ఖర్జురం పండు వలన ప్రయోజనాలు

Dates Benefits: ఖర్జురం మన ఆరోగ్యానికి చాల మంచిది శక్తిని ఇచ్చే పండ్లలో ఒకటి ఖర్జురం ఇందులో అనేక పోషక విలువలు ఉన్నాయి 

 దీనిని పోషకాల పండు అని కూడా పిలుస్తారు ఇందులో విటమిన్ ఎ, బి లతో పాటు కాల్షియం, పాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, పైబర్ పుష్కాలంగా ఉన్నాయి రోజు ఖర్జురాన్ని తినడం వలన అనేక లాభాలు ఉన్నాయి.

                                  

ఖర్జురం వల్ల ఉపయోగాలు :

ఖర్జురాన్ని తినడం వలన రక్త పోటును అదుపులో ఉంచుతుంది గుండెకు సంబంధించిన వ్యాధులను దూరంగా ఉంచుతుంది శరీరానికి బలాన్ని ఇస్తుంది ఎన్నో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జురాన్ని రోజు తింటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అని వైద్యనిపుణులు చెపుతున్నారు విటమిన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి మన ఆరోగ్యానికి ఎండుఖర్జురమ్ కూడా చాల మంచిది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది ఖర్జురాన్ని సన్నగా ఉండేవాళ్ళు ప్రతి రోజు ఖర్జురం తినండి లావుగా అవుతారు అంతేకాకుండా బలంగా కూడా ఉంటారు.

ఖర్జురాన్ని తినడం వలన కొన్ని రకాల కాన్సర్ రాకుండా కాపాడుతుంది కొంత మందికి రక్తహీనత సమస్య కళ్ళు, చేతులు కుంగిర్లు పట్టిన్నప్పుడు ఖర్జురా పండ్లు తినండి మూత్రపిండాలలో రాళ్ళూ ఉంటే ఖర్జురపండ్లు తినండి వెంటనే కరిగిపోతాయి కొంత మందికి మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఖర్జురం తినడం వలన మూత్ర ఇన్ఫెక్షన్స్ నివారించడానికి ఖర్జురం ఎంతో మేలుచేస్తుంది బి.పి కూడా కంట్రోల్ కి వస్తుంది మరియు గుండె కండరాల పనితీరును ప్రభావితం చేసేది ఖర్జురములో ఉండే మెగ్నీషియం గుండె సరిగ్గా కొట్టుకోవటానికి సహాయపడుతుంది అంతే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఖర్జురం అయినా ఎండు ఖర్జురం ఏవైనా తినండి ఆరోగ్యానికి చాల మంచిది. 

ఖర్జురం కన్నా ఎండు కర్జురం మనకు చాల మంచిది.పిల్లకు రోజు కర్జురం తినడం వలన బలంగా తయారవుతారు అంతే కాకుండా జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్స్ ను కూడా నివారించే గుణం ఖర్జురానికి ఉంది.అందుకనే చిన్నవాళ్ళు తిన్న పెద్దవాళ్ళు తిన్న చాల మంచిది ముసలివాళ్లను ఎంతో మంచిది శక్తి లేని మూశాలివాళ్ళకు రోజు ఖర్జురం పెట్టండి వాళ్ళు చాల ఆరోగ్యంగా ఉంటారు. 

Post a Comment

0 Comments