Ad Code

National awards 2023 List: జాతీయ అవార్డులో 69 ఏళ్ల తరువాత ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుంటున్న అల్లు అర్జున్ మరియు టాలీవుడ్ దక్కించుకున్న అవార్డ్స్ జాబితా

pushpa win national awards list


ఈ 69 ఏళ్ల జాతీయ అవార్డ్స్ లో మన తెలుగు వాళ్ళు ఉత్తమ నటుడుగా ఎంపిక కాలేకపోయారు కోలీవుడ్, బాలీవుడ్ మరియు మలయాళం వాళ్ళు దక్కించు కొనేవారు ఇన్నాళ్లకు మనకు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ నటుడిగా ఈ అవార్డు పుష్ప సినిమాకు గాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దక్కింది. ఉత్తమ నటుడు కేటగిరీలో అల్లు అర్జున్ తో పాటు రామ్ చరణ్ , ఎన్టీఆర్ , ధనుష్, ఆర్య, సూర్య , శింబు పోటీపడ్డారు. వీళ్లందరినీ వెనక్కు నెట్టి అల్లు అర్జున ఈ అవార్డుని దక్కించుకున్నాడు.

ఈ అవార్డు దక్కినందుకు అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంబరపడుతున్నారు ఎన్నో ఏళ్ల నుంచి మనకు కాకుండాపోయిన ఈ అవార్డు అల్లు అర్జున్ కి దక్కినందుకు అభిమానులతో పాటు టాలీవుడ్ మరియు తెలుగు వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు. 

తెలుగు మూవీస్ కి వచ్చిన మరికొన్ని అవార్డ్స్ జాబితా:

ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప 1)

ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 1) - సాంగ్స్ 

ఉత్తమ చిత్రం : ఉప్పెన 

ఉత్తమ లిరిక్స్ : చంద్రబోస్ (కొండపోలం) - ధమ్ ధమా ధమ్ పాట

బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్ : పురుషోత్తమచర్యలు 


ఆర్ ఆర్ ఆర్ మూవీ దక్కించుకున్న అవార్డ్స్ :

rrr movie win national awards list

  1. బెస్ట్ పాపులర్ మూవీ 
  2. ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ : కింగ్ సోలొమన్ (స్టంట్ కోరియోగ్రఫీ)
  3. ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ : ఎమ్ఎమ్ కీరవాణి (బ్యాగ్రౌండ్ స్కోర్)
  4. ఉత్తమ కోరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ 
  5. ఉత్తమ ప్లేబాక్ సింగర్ (male): కాల భైరవ (కొమరం భీముడొ)
  6. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ : వి శ్రీనివాస్ మోహన్ 

Post a Comment

0 Comments