Ad Code

India Tour : ఆంధ్ర ప్రదేశ్ విశాఖపట్నంలోని ఈ 10 పర్యాటక ప్రదేశాలు అస్సలు మిస్ చేయకండి


Vishakhapatnam tour 2023

1) బొర్రా గుహలు :

బొర్రా అంటే తెలుగులో రంద్రం అని అర్ధం ఈ గుహలు సుమారు 10 లక్షల ఏళ్ల కిందట సహజంగా ఏర్పడ్డాయి. 1807 వ సవత్సరంలో విలియం కింగ్ అనే బౌగోళిగా శాస్త్రవేత్త ఈ గుహలను కనుగొన్నారు.

  • సందర్శించే సమయం : 10:00 AM to 5:00 PM 
  • టికెట్ ధరలు: 
  • పెద్దలకు 60 రూపాయలు , పిల్లలకు 45 రూపాయలు ఉంటుంది

2) కైలాసగిరి:

విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA)  వాళ్ళు ఈ కైలాష్ గిరిని అభివృద్ధి చేసారు  సుమారు 563 అడుగుల ఎత్తులో ఈ కైలాసగిరిని నిర్మించారు దీని విస్తీర్ణం 380 ఎకరాలు, 2003 లో కైలాసగిరిని ఉత్తమ పర్యాటక ప్రదేశంగా ఆంధ్ర ప్రదేశం ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. ప్రతి సవత్సరం ఈ కైలాష్ గిరిని 3 లక్షలకు పైగా సందర్శిస్తారు ఈ కొండను ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రకటించింది. కైలాసగిరి విశాఖపట్నం రైల్వేస్టేషన్ నుంచి 10KM దూరంలోను బస్సు స్టాండ్ కు 8km దూరంలోను ఉంది.

  • సందర్శించే సమయం : 06:00 AM to 7:30 PM 
  • టికెట్ ధరలు: 
  • పాదచారులకు: ₹5
  • బైక్: ₹20
  • కార్: ₹50
  • పెద్ద వాహనాలకు : ₹100  to ₹300  
  • రూప్ వే : ₹90 (రౌండ్ ట్రిప్)
  • Toy train : ₹150

3) అరకు వాలీ:

4) ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం:

ఈ ఎయిర్ క్రాప్ట్ మ్యూజియంని TU-142  విమానం మ్యూజియం అని కూడా అంటారు, ఇందులో  Tupolev Tu-142 విమానం ఉంది. 2017 అక్టోబరులో వైజాగ్ పర్యాటక ప్రచారంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు టియు -142 కి శంకుస్థాపన చేసారు.

  • సందర్శించే సమయం : 02:00 PM to 08:30 PM 
  • టికెట్ ధరలు: 
  • పెద్దలకు 70 రూపాయలు , పిల్లలకు 40 రూపాయలు ఉంటుంది

5) ఇందిరా గాంధీ జూలోజికల్ పార్క్ :

విశాఖపట్టణములోని కంబాలకొండ రక్షిత అరణ్యంలో ఇందిరా గాంధీ జూ పార్క్ ని 1997 లో దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు చేత ప్రారంభమైంది. సుమారు 800 జంతువులకు పైగా ఇక్కడ ఉన్నాయి.

  • సందర్శించే సమయం : 09:00 AM to 05:00 PM (సోమవారం సెలవు)
  • టికెట్ ధరలు: 
  • పెద్దలకు 20 రూపాయలు , పిల్లలకు 10 రూపాయలు ఉంటుంది

6) లంబసింగి :

లంబసింగికి మరో పేరు కొర్ర బయలు కొర్ర అంటే కర్ర బయలు అంటే బయట అని అర్ధం ఈ ప్రాంతంలో ఎవరైనా బయట నిద్రిస్తే ఉదయానికి కొయ్యలా బిగుసుకొని పోతారు అంతలా మంచు కురుస్తుంది ఇక్కడ అందుకే దీనిని ఆంధ్ర ప్రదేశ్ కాశ్మీర్ అంటారు, సుమారు 1025 మీటర్ల ఎత్తులో లంబసింగి ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతం విచిత్రమైన లోయలు, గంభీరమైన కొండలు మరియు చల్లటి ఉష్ణోగ్రతలతో ఎప్పుడు చల్లగా ఉంటుంది.

ఆర్ కె బీచ్ (రామకృష్ణ బీచ్):

7) సుబ్మరినె  మ్యూజియం 

  • సందర్శించే సమయం : 02:00 PM to 08:30 PM 
  • టికెట్ ధరలు: 
  • పెద్దలకు 40 రూపాయలు , పిల్లలకు 20 రూపాయలు ఉంటుంది

8) లైట్ హౌస్ :

9) కటికి ఫాల్స్ :

  • సందర్శించే సమయం : 6:00 AM to 7:00 PM 
  • టికెట్ ధరలు: 
  • ఫీజు లేదు 
  • జీప్ రైడ్  ₹250 - ₹300 per person 

10) రుషికొండ బీచ్:

Post a Comment

0 Comments